ఆటవెలది పద్యం:- ఉండ్రాళ్ళ పటేండ్ల రాజేశం
 తరువులున్న చోట తాపతాపుయ్యాల
తరువు నరుకుటేల తగదు మనిషి 
తరువులేని చోట తపనొంది వానర
కలలుగన్న తీరు కంటనీరు



కామెంట్‌లు