నిరుద్యోగులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకుంటే ప్రతిభతోపాటు ఉద్యోగావకాశాలు వచ్చే వీలుంటుందని మహిళలు ,సీనియర్ సిటిజెన్స్ పఠనం చేస్తే చైతన్యం, ఉల్లాసం,ఉత్సాహం, వికాసం లభిస్తుందని తెలంగాణా గ్రంథాలయ వేదిక వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు డా: ముదుగంటి సుధాకర్ రెడ్డి అన్నారు.
బుధవారం నాడు యాభై ఏడవ జాతీయవారోత్సవాల ముగింపు సమావేశం ప్రతిమా ఫౌండేషన్ వారథి స్టడీ సెంటర్ లో ఆయన మాట్లాడుతూ వార్తాపత్రి కలు చదవడం వల్ల ప్రపంచం లోని వార్తావిశేషాలు,ప్రజా ప్రతినిథుల తీరు తెన్నులు పాఠకులందరికీ విదితమవుతాయని అనుదినం పత్రికాపఠనం చేయడం వల్ల అన్నివిషయాలపై అవగాహన ఉంటుంది అని ఆయన అంటూ,పుస్తకాలు చదవడం వల్లచరిత్ర,మన సంస్కృతి, సాంకేతిక పరిజ్ఞానం లాంటివి ఎన్నో ,పలు విషయాలలో విషయపరిజ్ఞానం పెరుగుతుంది అని సమాజ చైతన్యానికి ,వికాసానికి ,ఉద్యోగ ఉపాథి అవకాశాలకు పఠనం వల్లనే మేలుజరుగుతుంది అని ఆయన విశదీకరించారు.
ఈ కార్యక్రమం లో గ్రంథాలయ వేదిక సలహాదారు డా!కోదాటి అరుణ,ఇరుమల్ల అశోక్,ఆరెళ్ళి సాయికృష్ణ,ఆషాడపు మహేష్,గట్ల శ్రీనివాస్ తదిరులు పాల్గొన్నారు.
డా: ముదుగంటి సుధాకర్ రెడ్డి,
తెలంగాణా గ్రoథాలయ రాష్ట్ర వ్యపస్థాపకులు
9490193969
డా. అరుణకోదాటి
రాష్ట్ర సలహా దారులు
9959878120

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి