జాతీయ స్థాయిలో 300 పైగా నాటక సంగీత సాహిత్య కార్యక్రమాలను నిర్వహించి
ఐ యస్ ఓ గుర్తింపు పొందిన తెలుగు కళారత్నాలు సాంస్కృతిక సేవ సoస్థ విజయవాడ వారు డిసెంబర్ 22 న జాతీయ ఛైర్మెన్ డా.యు.వి రత్నం ఆధ్వర్యంలో జాతీయ కన్వీనర్ ధనాశి ఉషారాణి పర్యవేక్షణలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలను ప్రతిభను గుర్తిస్తూ తెలుగు బుక్ ఆఫ్ రికార్డులులో పేరు నమోదు చేస్తూ అవార్డు కార్యక్రమంను నిర్వహించనున్నారు.ఇందులో భాగoగా కౌతా పూర్ణనoద కళా వేదిక రూమ్ నెంబర్ 2 గాంధీనగర్ లో కార్యక్రమం బ్రోచరును ప్రముఖ రంగ్థల కళాకారుడు సింగర్ తెలుగు కళా రత్నాలు సంస్థ జాతీయ చైర్మన్ డా. యు .వి రత్నం ప్రముఖులు బి.వీరభద్ర రావు కె.డేవిడ్ రాజు రిటైర్డు పోలీసు అధికారి సీనియర్ గాయకులు డా.పరుచూరి విజయలక్ష్మీ సావిత్రీ కళా పీఠము కొండల రావు కళా పోషకులు శ్రీనివాస్ రావు సోషియల్ సర్వీస్ చేతులు మీదుగా ఆవిష్కరించడము జరిగింది. అన్నీ రంగాల్లో ప్రతిభావంతులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని డా.యు వి రత్నం
పిలుపు నిచ్చారు.పేర్లు నమోదు కోసము జాతీయ కన్వీనర్ అవార్డు కమిటీ డైరెక్టర్ ధనాసి ఉషారాణి నిసంప్రదించగలరు. .కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డు ప్రేముతో కూడిన సర్టిఫికెట్ మెమెంటో మెడల్ శాలువా గజమాల తో సన్మానo ఉండును.మీ బయోడేటను9666425938 మరియు 9441803495 నెంబర్లు కి పంపగలరు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి