చిత్రం : - డా. రూప
 ప్రశాంతమైన ప్రదేశం, 
ఎర్లు పారుతున్న సమయం ,
నీటి ఒడ్డున, చెట్టు నీడన,
మెట్టు మీద స్వచ్ఛమైన గాలికి 

ఇలా  ధ్యానం చేసుకునే అవకాశం దొరకడం అదృష్టమే కదా....
అందుకే సిద్ధుడు బుద్ధుడైనాడేమో...
(బొమ్మ కోసం Soft pastels colours వాడాను) 
                      
కామెంట్‌లు