తిక్కన సోమయాజి :- కె.కె.తాయారు.

 మహాభారతాన్ని తెనిగించిన కవిత్రయంలో, వీరు ఒకరు. ఈయన   13 వ , శతాబ్దికి చెందినవారు. ఈయన మహాభారతాన్ని రాసిన వారిలో రెండవ వారు. నెల్లూరు  మనముసిద్ధి వద్ద, ఆస్థానికవిగా
పనిచేశారు. కవిబ్రహ్మ, ఉభయకవి మిత్రుడు, అని బిరుదులు. ఆంధ్ర మహాభారతాన్ని నాలుగవ పర్వం నుండి 15 పర్వాలు తెనిగించారు. నిర్వచనోత్తర రామాయణము
ఈయన రచన. చాలా పేరుగాంచినది. ప్రముఖ కవి కేతన ఈయన శిష్యులు.

కామెంట్‌లు