నవంబర్ 14 బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ సాహిత్య పరిషత్ జాతీయస్థాయిలో కథ మరియు కవితల పోటీలను నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏరుగట్ల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న అభిలాష్ రాసిన కథకు మొదటి బహుమతి రాగ అదే తరగతి చదువుతున్న రిశ్వంత్ కి ప్రోత్సాహక బహుమతి లభించింది. ఇదే పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న వేముల రూపక్ కి కవిత పోటీలలో మొదటి బహుమతి లభించింది. వీరికి నవంబర్ 15వ తేదీన హైదరాబాదులోని తెలంగాణ సారస్వత సాహిత్య పరిషత్తులో ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతి ప్రధానోత్సవం ఉంటుందని పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు ప్రవీణ్ శర్మ తెలియజేశారు. జాతీయస్థాయిలో బహుమతులు సాధించిన విద్యార్థులను పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ప్రత్యేకంగా అభినందించి వారికి బహుమతులు అందజేశారు. జాతీయస్థాయిలో బహుమతులు రావడం వల్ల ఈ పాఠశాలకు మంచి పేరు లభించిందని మంచి గుర్తింపు లభించిందని ఇలాగే ముందు ముందు అనేక పోటీలలో విద్యార్థులు పాల్గొని చక్కగా బహుమతులు గెలవాలని తెలిపాడు. విద్యార్థులను ప్రోత్సహించిన ప్రవీణ్ శర్మను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం మునిరోద్దిన్,ప్రసాద్,రాజశేఖర్,పవన్,విజయ్,శ్రీనివాస్,గంగాధర్, రాజ నర్సయ్య,రాజేందర్,సమిత, ఇందిర,నరేష్, రాజగోపాల్,ట్వింకిల్,పాల్గొన్నారు..
సాహిత్య పరిషత్ వారి జాతీయస్థాయి కథ, కవిత పోటీలలో ఏరుగట్ల విద్యార్థులకు ప్రథమ బహుమతులు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి