శ్లో:!
గాంభీర్యం పరిఖాపదం ఘనధృతిః ప్రాకార ఉద్యద్గుణ
సోమ శ్చాప్తబలం
ఘనేంద్రియచయో ద్వారాణి
దేహస్థతః
విద్యా వస్తుసమృధ్ధి రిత్యఖిల
సామగ్రీ సమేత సదా
దుర్గాతిప్రియ దేవ
మామకమనోదుర్గే నివాసం కురు !!
భావం: దుర్గాదేవికి ప్రియమైన ఓ దేవా! నా శరీరములో ఒక దుర్గము ఉన్నది. గాంభీర్యము దాని అగడ్త ధైర్యము, దాని ప్రాకారము
ఉద్భవించు గుణ సమదాయమే, మిత్ర సంపద,మంచి ఇంద్రియములే ద్వారములు. నీకు సంబంధించిన జ్ఞానమే వస్తువుల సమృద్ధి.
ఇటువంటి సర్వసామాగ్రితో కూడిన నా మనస్సనెడి దుర్గమున నివసింపుము.
*****
శివానందలహరి;- కొప్పరపు తాయారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి