బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ సారస్వత పరిషత్తు వారు పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన రాష్ట్రస్థాయి సాహిత్య పోటీలలో ఏరుగట్ల విద్యార్థులు ప్రతిభ చాటి అనేక బహుమతులు సంపాదించారు.కథ పోటీలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న అభిలాష్ రాసిన కథకు మొదటి బహుమతి రాగ,వచన కవిత్వం పోటీలలో ఏడవ తరగతి చదువుతున్న రూపక్ కి మొదటి బహుమతి లభించింది,అదేవిధముగా ఉపన్యాస , ఏకపాత్ర అభినయాలలో ఏడవ తరగతి చదువుతున్న రాజేష్ కి మొదటి బహుమతి లభించింది.కథ పోటీలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న రిశ్వంత్ కి ప్రోత్సాహక బహుమతి లభించింది. హైదరా బాదు లోని తెలంగాణ సారస్వత పరిషత్తు సమావేశ మందిరంలో సారస్వత పరిషత్తు అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి శాంత వసంత ట్రస్ట్ అధ్యక్షులు పద్మభూషణ్ అవార్డు గ్రహీత డా. కె. ఐ వరప్రసాద్ రెడ్డి, విశ్రాంత I.A.S శ్రీ కె.వి.రమణ చారి గారు సాహిత్య పరిషత్తు ప్రధాన కార్యదర్శి శ్రీ చెన్నయ్య గారు చేతుల మీదుగా నగదు బహుమతినీ,జ్ఞాపిక, ప్రశంస పత్రాలను విద్యార్థులు అందుకున్నరని, పాఠశాల తెలుగు పండితులు శ్రీ ప్రవీణ్ శర్మ తెలియజేశారు. రాష్ట్రస్థాయి లో బహుమతులు అందుకున్న విద్యార్థులను పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు కృష్ణా చారి గారు మరియు పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థులను అభినందించారు..
తెలంగాణ సారస్వత పరిషత్తు రాష్ట్రస్థాయి సాహిత్య పోటీలలో ఏరుగట్ల విద్యార్థుల ప్రతిభ.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి