అరుణాక్షర కవితా తోరణాలకవిసమ్మేళనం

 అంతర్జాల వేదిక ఆధారంగా  బుధవారం  జరిగిన అరుణోదయం అనుబంధ సంస్థ అరుణాక్షర  కవితా తోరణాలకవిసమ్మేళనం జరిగింది.
ఆచార్య  T. గౌరీశంకర్  గారుముఖ్య అతిథి గా  పాల్గొన్న  ఈ కవిసమ్మేళనంలో   ఆత్మీయధులు గా  ప్రముఖ సాహిత్యవేత్తలు ఘంటామనోహర్ రెడ్డిగారు,డా.రామకృష్ణ చంద్రమౌళిగారు,డా.V. D. రాజగోపాల్ గారు  డా. కృష్ణారెడ్డి  గారు  పాల్గొని కవితలు  రాయడం పైన తమ  సలహాలు , సూచనలు  చక్కగా  వివరించారు.
కొత్త కవులను, ప్రోత్సహించడమే ద్యేయంగా  నడుతున్న  అరుణోదయ  సాహితీ వేదిక  కవులకు  వీరి  అమూల్యమైన  సందేశాలు ఎంతో ఉపయోగ  పడుతాయి. 
అనేకమంది  కవులు, కవయిత్రులు  చాలా  చక్కని  కవితలనుఎంతో  చక్కగా  కవితాగానం  చేసారు.
కార్యక్రమ  సమన్వయ  కర్తగా గుండ్లంపల్లి  రాజేంద్రప్రసాద్  గారు  ఎంతో  సమర్థవంతంగా  నిర్వహించి  అందరిమెప్పునూ పొందారు.
సమూహవ్యస్థాపకురాలు  డా.అరుణకోదాటి   సభను  దిగ్విజయంగా  జరిపినందుకు అందరికి  ధన్యవాదాలు  తెలిపారు.
కామెంట్‌లు