తొగుట విద్యార్థులకు బహుమతులు

 తెలంగాణ సారస్వత పరిషత్తు హైదరాబాద్ వారు బాలల దినోత్సవం సందర్భంగా   నిర్వహించిన పోటీలలో
9వ తరగతికి చెందిన R. విష్ణు వర్ధన్ , పద్య విభాగంలో నగదు బహుమతి పురస్కారం అలాగే 9వ తరగతికి చెందిన విద్యార్థిని Ch. రేఖ ఏకపాత్రాభినయంలో  రుద్రమదేవిగా నగదు బహుమతి పురస్కారం, వచన కవితలు 7వ తరగతికి చెందిన P. అనూష ప్రత్యేక ప్రోత్సాహ బహుమతిని  అందుకున్నందులకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తొగుట, మండలం తొగుట సిద్దిపేట జిల్లా, శ్రీ ఏ. ఉపేందర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారు మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు , పాఠశాల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు అభినందనలు   తెలిపారు. 

కామెంట్‌లు