కరువు :- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 అవును!
మంచికి కరువు
మర్యాదకు కరువు 
మానవత్వానికి కరువు 
సత్యానికి కరువు
ధర్మానికి కరువు
న్యాయానికి కరువు
గురుభక్తికి కరువు
గురుతర బాధ్యతకు కరువు
బంధాలకు కరువు 
అనుబంధాలకు కరువు 
నిజమైన ప్రేమకు కరువు
త్యాగానికి కరువు
పవిత్రతకు కరువు 
విశ్వాసానికి కరువు
నిస్వార్థానికి కరువు
అహింసకు కరువు
నీతినియమాలకు కరువు!!
**************************************

కామెంట్‌లు