డా. అరుణకోదాటి ని వరించిన "కవిత్వ " ( కవితా పురస్కారం )
 బాల్యం నుండే కవితలు రాయాలన్న  ఆసక్తితో  ఇప్పటికే  అనేక కవితలు  రచించి  అరుణా క్షర కవితా  వేదిక స్థాపించి, దానికి అధ్యక్షు రాలిగా  ఉంటూ  మాతృ  బాషను ప్రోత్సహించి   నిరంతరం  పాటుపడుతున్న సాహితీ  సేవారత్న  డా. అరుణ కోదాటి కి మరో పురస్కారం " కవితా పురస్కారం " లభించడం అభినందనీయం. 

  సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో   
 "అంగపూడి పూర్నచoదర్ రావు "ఫౌండేషన్,వారి  ఆధ్వర్యంలో  జరిగిన పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమానికి కళారత్న బిక్కి కృష్ణ అధ్యక్ష్యత , ఎందరో ఆత్మీయ అతి ధులు ప్రసoగించిఅనంతరం   లయన్ డా. ఎ విజయకుమార్ పుట్టిన రోజు, సందర్బంగా  వారి  శ్రీమతి  లయన్  ఏ. కృష్ణకుమారి పేరుమీద  జాతీయ సాహిత్య కవితా  పురస్కారాన్ని  డా. కోదాటి అరుణకు  శాలువా కప్పి జ్ఞాపిక ప్రదానం  చేసారు.
 _--------=--------
కామెంట్‌లు