ఆటవెలది పద్యం:- ఉండ్రాళ్ళ పటేండ్ల రాజేశం
 కాలి నడకనందు కష్టాల కదలిక
గమ్యమందుసాగ గడబిడగను
బారమనక బడికి బాధ్యతై సాగిరి 
భావి పౌరులార! బాలలార!!


కామెంట్‌లు