మహర్షి వాల్మీకి సాంస్కృతిక సేవాసంస్థ వ్యవస్థాపకులైన భూగర్భ గనులశాఖ మాజీ డైరెక్టర్ వి.డి రాజగోపాల్ వాల్మీకి జయంతి సందర్భంగా ఇటీవల త్యాగరాయ గానసభలో నిర్వహించిన పుస్తకావిష్కరణ మరియు కవిసమ్మేళన కార్యక్రమంలో తెలుగు సాహిత్యంలో ఎనలేని సేవలందిస్తున్న నంద్యాల తెలుగుగంగ ప్రాజెక్టులో అసిస్టెంట్ ఇంజనీరుగా విధులు నిర్వర్తిస్తున్న సూరా రత్నలక్ష్మిని పలువురు ప్రముఖులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జరిగిన కవిసమ్మేళనంలో వాల్మీకి చరితం శీర్షికన కవితా పఠనం గావించి పలువురి ప్రశంసలు పొందడమేగాక గౌరవనీయులైన అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ మరియు వెంకటేశ్వర విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి ఆచార్య కొలకలూరి ఇనాక్ రత్నలక్ష్మిని స్వహస్తాలతో సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఆమెని అభినందించి ప్రశంసించారు.
ఇంజనీర్ రత్నలక్ష్మిని సన్మానించిన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి