ఆటవెలది పద్యం:-ఉండ్రాళ్ళ పటేండ్ల రాజేశం
  పసుపు కుంకుమందు పచ్చముగ్గేయనూ
తెల్లపిండి గింజలెల్లరుగను
పంచపాలనున్న పనులన్ని సులభమౌ
భావి పౌరులార! బాలలార!


కామెంట్‌లు