ఆటవెలది పద్యం:-ఉండ్రాళ్ళ పటేండ్ల రాజేశం
బిచ్చులన్ని పేర్చి బిగ్గరై వంగుతూ
బంతి కొట్టినంత భయము పరుగు
వంగినోళ్ళ తెలివి వసుధనందు లిగోసు
భావి పౌరులార! బాలలార!

 

కామెంట్‌లు