మామూలుగా -
ఎవరికీ--
చిక్కడు -దొరకడు
నివిన్ బాబు....!
ఎలాగో చిక్కాడు ,
హైదరాబాద్--బుజ్జి-
తాతచెంత చేరాడు !
కుదురుగా --
వడిలో అమిరాడు
ఫోటోకు చక్కగా
ఫోజిచ్చేసాడు.....!
ఇదే చాలులే అన్నట్టు,
బుజ్జితాత ముఖం
వేయి ఓల్టుల బల్బు
అయింది.....!
మనవడిని-
రెండు చేతులలో బందించి,
ఆప్యాయంగా -
హత్తుకున్నాడు ....!
జూనియర్ వంశోద్ధారకుడిని
అత్మీయంగా ముద్దాడాడు...!!
***
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి