అరుణోదయసాహితీ వేదిక కవిసమ్మేళనం

  అంతర్జాలవేదిక ఆధారంగా బుధవారం  అరుణోదయ అనుబంధ సంస్థ "
 "అరుణాక్షర కవితాతోరణాల "వేదిక నిర్వహించిన కవిసమ్మేళనంలో  ముఖ్య అతిథి గా  rtd  అధ్యాపకులు, ప్రవచన కర్త "  బ్రాహ్మణ పల్లి  జయరాములు"  గారు విచ్చేసిన  ఈ సభకు 
ఆత్మీయ అతిథులుగా సాహిత్యవేత్తలు యూనివర్సిటీ అడ్వైసర్ డా. రామకృష్ణ చంద్రమౌళి గారు, వాల్మీకి సంస్థ అధ్యక్షులు డా. V. D. రాజగోపాల్ గారు, కృష్ణారెడ్డి  గారు పాల్గొనగా హాస్యవధాని, TV నటులు, పాటల రచయిత హరిశంకర్ నారాయణ గారు కవితలు సమీక్ష చేసారు.
నాయకంటి నర్సింహ శర్మ గారుకవిసమ్మేళనం  నిర్వహించారు.చాలామంది కవులు/ కవయిత్రులు  ఈ కవిసమ్మేళనంలో  పాల్గొని  చక్కని కవితలు వినిపించారు. B. శ్రీమన్నారాయణ టెక్నీకల్ సహకారం అందించారు.అందరి సహకారంతో సభను విజయవంతం విజయవంతం  చేసినందుకు సమూహ  వ్యవస్థాపకురాలు, సభఅధ్యక్షురాలు డా. అరుణ కోదాటి  అందరికీ  ధన్యవాదాలు తెలిపా
కామెంట్‌లు