వాళ్లు!!?:-సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం.
మనం 
తయారుచేసిన వాళ్ళు!!?

ధనవంతులు!!
కథానాయికలు- కథానాయకులు!!
రాజకీయ నాయకులు!!!

మనల్ని 
తయారుచేసిన వాళ్ళు!!?

అమ్మా-నాన్నలు!
విద్యావేత్తలు!!
ఆధ్యాత్మికవేత్తలు!!

మనం తయారు చేసిన వాళ్లు 
అందని ఆకాశంలో నక్షత్రాలు మాత్రమే!!!?

మనల్ని తయారుచేసిన వాళ్ళు 
భూక్షేత్రంలో మొలకెత్తే విత్తనాలు!!!
వాళ్లు మన నాయకులు!!!

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని. 

సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని యుపిఎస్ ఖానాపూర్ మండలం బిజ్నాపల్లీ నాగర్ కర్నూల్ జిల్లా.

కామెంట్‌లు