అరుణరాగాల పాటల వేదిక

 " అరుణరాగాలు "  పాటల కార్యక్రమంశుక్రవారం అంతర్జాల వేదిక ఆధారంగాదిగ్విజయం గా  జరిగింది. 
ఈ కార్యక్రమానికి హాస్యావధాని  దా. శంకర్ నారాయణగారు ( నటులు,రచయిత,) ముఖ్య అతిథిగా, ఆత్మీయఅతిథులుగా డా. V. D రాజగోపాల్ గారు,సాహిత్యవేత్త,కృష్ణారెడ్డి గారు సాహిత్యవేత్త, డా. రామకృష్ణ చంద్రమౌళి గారు సాహిత్యవేత్త, బ్రాహ్మణపల్లి జయరాం గారు  సాహిత్యవేత్త మొదలగువారు హాజరయి  పాట, గురించి ఎలా పాడాలి అనే  విషయాల మీద అమూల్యమైనసందేశాలు, సూచనలు ప్రసంగించారు . అనేకమంది గాయననీగాయకులు తమ  
సుస్వరాలతో గీతాలు గానం  చేసారు. ప్రతిపాటకు బ్రాహ్మణపల్లి  జయరాం గారు సమీక్ష చేయడం  విశేషం.
ఈ కార్యక్రమాన్ని అందరి  సహాయ సహకారాలతో  విజయవంతం  చేరినందుకు సంస్థఅధ్యక్షురాలు డా. అరుణకోదాటి ప్రతిఒక్కరికి  పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.
కామెంట్‌లు