ఉన్న సమాచారం లోంచి కొత్త సమాచారం పుడుతుంది. కానీ సమాచారమే లేకుండా శూన్యంలోంచి కొత్త సమాచారాన్ని సృష్టించలేం. మెదడులో ఖాళీ న్యూరాన్స్ ఎన్నో ఉన్నాయి. వాటిని కొత్త సమాచారంతో నింపవచ్చు. అలా కొత్త సమాచారంతో కొత్త ఆలోచనలను పుట్టించవచ్చు. వాటిని నియంత్రించవచ్చు.
మన ఆలోచనలను నియంత్రించాలంటే వాటి పుట్టుకకు కారణమైన సమాచారం మెదడులో నిండి ఉండాలి. న్యూరాన్ నెట్వర్కు విద్యుత్ మార్గము ముందే ఏర్పడి ఉండాలి. అలా న్యూరాన్ నెట్వర్క్ విద్యుత్ మార్గంలో లేని సమాచారాన్ని మనం నియంత్రించలేం. కనుక మన ఆలోచనలను నియంత్రించే సూపర్ కంప్యూటర్ అయినా సూపర్ కాన్షియస్ కాన్సియస్ మైండ్లో లేని ఆలోచనలను లేని సమాచారాన్ని సృష్టించలేదు నియంత్రించలేదు. ఇక్కడ ఏం జరగాలి అంటే మెదడులో అంతకుముందే న్యూరాన్ నెట్వర్కు విద్యుత్ సమాచారం ఉండి ఉండాలి. లేదా న్యూరాన్ నెట్వర్కు ఏర్పరిచే విద్యుత్ సమాచారాన్ని దాని భాషలోనే పంపించాలి లేదా న్యూరాన్ కు శిక్షణ ఇవ్వాలి. కొత్త సమాచారాన్ని మెదడులోకి పంపించకుండా మెదడులోని సమాచారాన్ని అంటే ఆలోచనలను నియంత్రించలేం.
మెదడులో చాలా న్యూరాన్స్ ఖాళీలుగా ఉన్నాయి. అంటే న్యూరాన్ నెట్వర్క్ ఏర్పడకుండా ఒకదానితో ఒకటి కలవకుండా విద్యుత్ మార్గాలు ఏర్పడకుండానే ఉన్నాయి. వాటి గుండా విద్యుత్ మార్గాలు ఏర్పర్చి ఆ సమాచారాన్ని నియంత్రించవచ్చు. అలా జరగాలంటే మెదడు షాక్కూగురి కావాల్సి ఉంటుంది. అంటే భావోద్వేగాలు అలా కొత్త న్యూరాన్ నెట్వర్క్ ను విద్యుత్ మార్గాలను ఏర్పరుస్తాయని తెలుస్తుంది . కొత్త కొత్త సమాచారాన్ని భావోద్వేగాల ద్వారా మెదడుకు షాక్కును గురిచేసి నాడీ కణాల్లో నెట్వర్క్ ను విద్యుత్ మార్గాలను ఏర్పరచవచ్చును. అంటే ఒక రకంగా మెదడు సామర్థ్యాన్ని మరింత పెంచి వినియోగించవచ్చునని తెలుస్తుంది.
డా.ప్రతాప్ కౌటిళ్యా.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి