మాచిరాజు సీతారామయ్య, రత్న కుమారి దంపతుల స్మారక బడి పిల్లల కథల పోటీ -2025 … ఫలితాలు

 మేము మూడు సంవత్సరాలుగా మా పీఠం తరఫున బడి పిల్లలకు కథల పోటీ నిర్వహిస్తున్నాము. మొదటి సంవత్సరం 48 కధలు  వస్తే రెండవ సంవత్సరం 232 కధలు వచ్చాయి. ఈ సారి అనూహ్యంగా 541 కథలు వచ్చాయి. ఇంత మంది బడి పిల్లలు తెలుగులో కథలు వ్రాస్తున్నందుకు చాలా సంతోషం అనిపించింది . అందుకే మొదటి మూడు బహుమతులు కాక ప్రకటించిన ప్రోత్సాహక బహుమతుల సంఖ్య 20 నుంచి 35 కు పెంచడం జరిగిందని తెలియ జేయడానికి ఆనందంగా ఉంది.
మొదటి బహుమతి(Rs1000/-)  ధూమపానం..జక్కుల లోహిత.  9 వ తరగతి… ZPHS , బక్రి చెప్యాల, సిద్దిపేట  
రెండవ బహుమతి (Rs750/-) జంక్ ఫుడ్ తింటే… B. వర్షిత.. 7 వ తరగతి ZPHS పాలకొల్లు, భద్రాద్రి కొత్తగూడెం.
మూడవ బహుమతి (Rs500/-) స్నేహం ఎంత గొప్పది?  M. సాన్వి 6 వ తరగతి. విజయ్ హై స్కూల్,నిజామాబాద్
35 ప్రోత్సాహక బహుమతులు ఒక్కొక్కరికి Rs 300/- చొప్పున  
1 భగవంతునికి కృతజ్ఞత. M. సాత్విక్, 6 వ తరగతి, విద్యా హై స్కూల్, డిచ్ పల్లి, నిజామాబాద్
2 చెట్టును కాపాడుదాం!   V. రూపక్,7 వ తరగతి, ZPHS, ఏర్గట్ల, నిజామాబాద్.
3.  చదువు విలువ.  B. హారిక, 7 వ తరగతి,KGBV, గంట్యాడ, విజయనగరం dist.
4. చిన్న వయసులో గొప్ప తెలివి  K. ఉషారాణి 9 వ తరగతి, తెలంగాణ ఆదర్శ  పాఠ శాల, లింగాలఘనపూర్,జనగాం
5. శ్రద్ధ…  తాకూరు శ్రీనిధి, 9 వ తరగతి, ZPHS, శనిగరం, సిద్దిపేట
6. మాట్లాడే పక్షి- జంతువులు  సాయిరాం. 8 వ తరగతి,  గవర్నమెంట్ హై స్కూల్, సోమాజిగూడ, హైదరాబాద్
7. కష్టే ఫలి..  వినయ్, 6 వ తరగతి, శ్రీ స్వామి నారాయణ్ గురుకుల్ స్కూల్, మొయినాబాద్, హైదరాబాద్  
8. ఎవరు తీసిన గోతిలో వారే. N. నాగుర్ బీ,ZPHS, కులాస్ పుర్, మోపాల్, నిజామాబాద్ dist.
9. వరించిన అదృష్టం. P.  Jothsna,  9 వ తరగతి, ZPHS, N తిమ్మాపురం, గుంతకల్
10. ప్రవర్తన…. K.G. నిఖిత 8 వ తరగతి, మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల, దొసలుడికి, గుంతకల్
11 సహాయం..సింగం శశాంత్ 8 వ తరగతి, ZPHS, నరసింహుల పల్లి, ధర్మారం, పెద్దపల్లి dist.
2 / 4
12 చంద్రుడు లెక్క మరచి పోయాడు U. నందిని, 8 వ తరగతి, మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల, దోసలుడికి, గుంతకల్
13. అభిరుచి.. K. భువన శ్రీ,  9 వ తరగతి, ZPHS(G), పెద్దపల్లి
14. క్రికెట్.   S. ఆదిత్య, 9 వ తరగతి, ఆర్విన్ ట్రీ పాఠశాల, కరీంనగర్
15. లడ్డు కావాలా నాయనా,G. ఆదిత్య,  9 వ తరగతి, ZPHS, పొలకల్ , C. బెలగల్ మండల్, కుర్నూల్
16. సమయస్ఫూర్తి.  కృష్ణ తేజ, 6 వ తరగతి, DAV public school,    safilguda, Secunderabad
17 జీవితం  నేర్పించే పాఠం, లోహిత్ సాయి, 6  వ తరగతి, శ్రీ స్వామి నారాయణ్ గురుకుల్ స్కూల్, మొయినాబాద్, హైదరాబాద్
18 బాలికల విద్య, M. సాత్విక, 7 వ తరగతి, ZPHS, రేగులపల్లి,  సిద్దిపేట dist
19 ఒంటరి అమ్మాయి కష్టం  R సంపూర్ణ, 8 వ తరగతి, KGBV స్కూల్, దుబ్బాక, సిద్దిపేట dist.
20    నా కోరిక,  రావుట్ల లిఖిత్, 7 వ తరగతి, ZPHS,  బాచనపల్లి,  నిజామాబాద్ dist.
21.  మార్పు P. అభిజ్ఞ, 9 వ తరగతి, ZPHS ( G), కొండపాక్, సిద్దిపేట dist  
22       అనుబంధాల పొదరిల్లు… నాగం నవ్యశ్రీ, 8 వ తరగతి, ZPHS, నీల, నిజామాబాద్ dist
23  మార్పు మొదలైంది.    K కామేశ్వర వంశీకృష్ణ  10 వ తరగతి, శ్రీ చైతన్య  టెక్నోస్కూల్,  అమలాపురం
24 పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలం  I  శృతిక, 8 వ తరగతి, ZPHS   అవునూర్, రాజన్న సిరిసిల్ల జిల్లా
25 ఎవరు తీసిన గోతిలో వారే పడతారు, M కార్తికేయ, 6 వ తరగతి, శ్రీ స్వామి నారాయణ్ గురుకుల్ స్కూల్, మొయినాబాద్, హైదరాబాద్
26 నిజాయితీ గా చదువు. H యోగిత, 9 వ తరగతి, ZPSS, లక్ష్మి పూర్, జైనద్  మండలం, అదిలాబాద్
27 పరీక్ష D యశ్వంత్, 10 వ తరగతి, ZPHS, పెద్ద బొదనం, నంద్యాల జిల్లా
28 పనికొచ్చే పని  I ప్రత్యూష 9 వ తరగతి, ZPHS  వన్నెల్ (బీ) నిజామాబాద్ జిల్లా
29 స్నేహం విలువ.  ఈ పవన్ లక్ష్మి నారాయణ, 6 వ తరగతి, శ్రీ స్వామి నారాయణ్ గురుకుల్ స్కూల్, మొయినాబాద్, హైదరాబాద్
3 / 4
30 నేను డాక్టర్ అవుతా. ఆకిటి ఆశ్రిత, 9 వ తరగతి, ZPHS తాటికల్, నక్రేకల్ మండలం, నల్గొండ జిల్లా
31 సీత కోరిక. A. అక్షయ, 9 వ తరగతి ZPHS, రాజగోపాల్ పేట్,   సిద్దిపేట జిల్లా
32  సోమరి,  బాసంపల్లి ఐశ్వర్య, 7 వ తరగతి, ZPHS, రామంచ, చిన్న కొడూర్, సిద్దిపేట జిల్లా
33 సైన్స్ అంటే ఏమిటి రా R విష్ణు వర్ధన్, 9 వ తరగతి, ZPHS, తోగుట, సిద్దిపేట జిల్లా
34 ఎవరి టాలెంట్ వారిదే B అఖిల, 7 వ తరగతి, అనంతసాగర్,  సిద్దిపేట జిల్లా
35 నాన్న కష్టం, K భావన, 8 వ తరగతి, ZPHS, గుండ్రం పల్లి, చిట్యాల మండలం, నల్గొండ జిల్లా
పై విజేతలు అందరికీ నగదు బహుమతి తో పాటు, JP Publications, Vijayawada   వారు రంగుల బొమ్మలతో అందం గా ముద్రించిన చందమామ కథలు పుస్తకం, ( Rs 400/- విలువైనది) , జ్ఞాపిక, సర్టిఫికేట్ అంద జేయడం జరుగుతుంది. సభ కు వ్యక్తిగతంగా వచ్చిన వారికి మాత్రమే జ్ఞాపిక ఇవ్వ బడుతుంది.
బహుమతి రాని మిగతా 506 మంది నిరుత్సాహ పడవలసిన అవసరం లేదు. వారి కందరికీ ప్రశంసా పత్రం అందజేస్తాం,
వేసవి సెలవుల తరువాత పాఠశాలలు అన్నీ తెరిచాక హైదరాబాద్ లో బహుమతి ప్రధాన సభ వుంటుంది.  ముందుగా ఆ విషయం తెలియజేస్తాము.
కథల ఎంపిక లో సహకరించిన డాక్టర్ వాసుదేవ మురళి, శ్రీమతి కిరణ్మయి గార్లకు ధన్యవాదాలు.
ఈ పోటీని ఇంతగా విజయవంతం కావడానికి ముఖ్య కారకులైన పిల్లల  తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, పాఠశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు.
మాచిరాజు కామేశ్వర రావు,-సికింద్రాబాద్   వ్యవస్థాపక అధ్యక్షులు
 మా చి రాజు బాల సాహిత్య పీఠం


కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
మీ కృషి అమోఘం అద్భుతం సర్
అజ్ఞాత చెప్పారు…
బాల సాహిత్యానికి మాచిరాజు వారు చేస్తున్న సేవ చాలా గొప్పది. ఎందరో సృజన కార్లను తయారు చేయడానికి గొప్ప ఊతం ఇచ్చే కృషి ఇది. పిల్లలందరి పక్షాన ఒక ఉపాధ్యాయుడుగా వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను