విను చూడు!!?:-సునీతా ప్రతాప్-ఉపాధ్యాయిని పాలెం. ఏప్రిల్ 17, 2025 • T. VEDANTA SURY విను మాట విను కానీ పాట వినకు సంతోషమో బాధనో కలుగుతుంది!!?చూడు ప్రకృతిని చూడు కానీ ఆడపిల్లను చూడకు. సంతోషమో బాధనో కలుగుతుంది!!?మాట్లాడు నీతో నీవు కానీ మనుషులతో కాదు సంతోషమో బాధనో కలుగుతుంది!!?వ్రాయికవితనొ కథనొకానీ నీ గురించి రాయకు. సంతోషమో బాధనో కలుగుతుంది!!?సునీతా ప్రతాప్-ఉపాధ్యాయిని పాలెం. కామెంట్లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి