కష్టాలు, కన్నీళ్లునేర్పునోయ్! పాఠాలుబ్రతుకున అపజయాలువిజయాలకు వంతెనలుఆపదలో ఆప్తులునిజమైన స్నేహితులుపెట్టుకో! గుండెలోమరచిపోకు బ్రతుకులోవెన్నుపోటు దారులుముంచుతారు కొంపలుజాగ్రత్త అవసరములేకుంటే నాశనముమానితే వ్యసనాలుక్షేమము జీవితాలుక్రమశిక్షణ ముఖ్యముక్షీణిస్తే నష్టము
పంతులమ్మ పసిడి పలుకులు:- -గద్వాల సోమన్న,ఎమ్మిగనూరు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి