మావిచిగురు తిని కోయిల కొత్తగా పాడింది.
ప్రేమ గాలి తగిలి ,-తెగిన -గాలిపటం
ప్రేమ పాఠమైంది..!!!
డబ్బు జబ్బును
ప్రేమ
ప్రేమ జబ్బుగా మార్చింది.!!
ఒంటరితనాన్ని
ప్రేమ
ప్రేమ జంటగా మార్చింది.!!
కొంటె చూపును
ప్రేమ
కంటి చూపుగా చేసింది!!
తుంటరితనాన్ని
ప్రేమ
ఒక ఇంటి వానిగా చేసింది.!!
కన్నీటి జల నిధిని
ప్రేమ
జీవిత నిధిగా మార్చింది.!!
చదువుకు బదులుగా
ప్రేమ
నూతన వధువుగా మారిందీ!!!
జాబుకు బదులుగా
ప్రేమ
నవ్వుల నవాబుగా చేసింది!!
మోదుగ పూలను
ప్రేమ
మొగలిపూవుగా మార్చింది!!
కన్న పిల్లలను
ప్రేమ
మల్లెపూలు గా మార్చింది!!!
కన్న కలలను
ప్రేమ
కన్నవాళ్ళుగా మార్చింది!!?
జాతీయ సురక్షిత మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.
సునీతా ప్రతాప్-ఉపాధ్యాయిని యుపిఎస్ ఖానాపూర్
సునీతా ప్రతాప్-ఉపాధ్యాయిని పాలెం.
మావిచిగురు తిని కోయిల కొత్తగా పాడింది.
ప్రేమ గాలి తగిలి ,-తెగిన -గాలిపటం
ప్రేమ పాఠమైంది..!!!
డబ్బు జబ్బును
ప్రేమ
ప్రేమ జబ్బుగా మార్చింది.!!
ఒంటరితనాన్ని
ప్రేమ
ప్రేమ జంటగా మార్చింది.!!
కొంటె చూపును
ప్రేమ
కంటి చూపుగా చేసింది!!
తుంటరితనాన్ని
ప్రేమ
ఒక ఇంటి వానిగా చేసింది.!!
కన్నీటి జల నిధిని
ప్రేమ
జీవిత నిధిగా మార్చింది.!!
చదువుకు బదులుగా
ప్రేమ
నూతన వధువుగా మారిందీ!!!
జాబుకు బదులుగా
ప్రేమ
నవ్వుల నవాబుగా చేసింది!!
మోదుగ పూలను
ప్రేమ
మొగలిపూవుగా మార్చింది!!
కన్న పిల్లలను
ప్రేమ
మల్లెపూలు గా మార్చింది!!!
కన్న కలలను
ప్రేమ
కన్నవాళ్ళుగా మార్చింది!!?
జాతీయ సురక్షిత మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి