పెద్దచెరువు: -S. రుత్విన్-6 వ తరగతి ..-TSNR ZPHS బాయ్స్ హైస్కూల్..-బీబీపేట్..
మా వూరిలో పెద్దచెరువు..
మా అందరికీ ఆదరువు..
మాకు ఎప్పుడూ రాదు కరువు..
దానికి ప్లాస్టిక్ బరువు...

మా ఊరి చివరలో గుడి
దాని పక్కనే  ఉంది బడ
అదే మాకు అమ్మ ఒడి
తెస్తాం నూతన ఒరవడి



కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
Super