పెద్దచెరువు: -S. రుత్విన్-6 వ తరగతి ..-TSNR ZPHS బాయ్స్ హైస్కూల్..-బీబీపేట్.. ఏప్రిల్ 05, 2025 • T. VEDANTA SURY మా వూరిలో పెద్దచెరువు..మా అందరికీ ఆదరువు..మాకు ఎప్పుడూ రాదు కరువు..దానికి ప్లాస్టిక్ బరువు...మా ఊరి చివరలో గుడిదాని పక్కనే ఉంది బడఅదే మాకు అమ్మ ఒడితెస్తాం నూతన ఒరవడి కామెంట్లు అజ్ఞాత చెప్పారు… Super
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి