భళారే ..విచిత్రం ..: డా .కె .ఎల్.వి.ప్రసాద్ ,హనంకొండ .

ఇదిగో పులి 
ఇంట్లోపులి !


చిన్న పులి 
చక్కని పులి !


భయపెట్టని పులి 
భయం లేనిపులి !


ఇంట్లో అందరినీ 
ఆనందపరిచే పులి !


ఏ వేశానికైనా ..
వెనుకాడని పులి !


అమ్మ ఆలోచనలకు 
అందించే ఆహార్యానికి 
నిత్యం ....
సిద్దంగా వుండేపులి !


ఎవరా పులి ....?
అనుకుంటున్నారా !
నేనేనండీ ....
మీకు తెలిసి న ---
పులి కాని పులి,
ఆన్షి .నల్లి ....!!
.............................
పులి వేషం లో..
ఆన్షి.నల్లి.


కామెంట్‌లు