బతుకమ్మ --కె.ఎల్వీ

తె లంగాణా
ఆడపడుచుల
పూల పండుగ!
ఆకర్షిస్తుంది-
పిల్లల్ని సైతం,
బేబీ..ఆన్షీ *
కాదు...
దీనికి అతీతం!!
 


కామెంట్‌లు