సుప్రభాతం----బాల కవిత -- కె.ఎల్వీ

పెందల కడ నే 
లే స్తా ను,
కాలకృత్య ములు
తీర్చుకుని,
మిద్దె మీదికి చేరుకుని,
పరుగులు తీసి-
సైకిలు తొక్కి,
చెమటను ఓడ్చీ,
చక్కగా స్నానం 
చేస్తాను....
అమ్మ పెట్టె...
అల్పాహారం
తింటాను....
ఆన్..లైన్ క్లాసుకు
వెళతాను....!
బుద్దిగ అన్నీ
వింటా ను....!!
              +


కామెంట్‌లు