'సెఫ్ ' ను నేనే ..:--డా.కె .ఎల్వీ-- హనంకొండ .

వంటా -వార్పూ 
అందరూ -
చేయాలట !


వంటసేసేవాళ్లను 
వంటలక్క 
అంటారట !


ఆధునిక కాలంలో 
మగాళ్ళూ 
వంటపనులు 
చేస్తారట .....
వాళ్లనే ---' సెఫ్ లు '
అంటారట !


మా ..అంతర్జాల 
ఆన్ లైన్ బడిలో ,
నేనూ చేస్తున్న వంట !
రండి మరి చూద్దురు 
సెఫ్ చేసే వంటలు ..!!
-----------------------
ఫోటోలో---సెఫ్..గా,ఆన్షి.నల్లి.


కామెంట్‌లు